Header Banner

అలా ఉన్నాడేంటి బాబోయ్..!మనిషా.. రాక్షసుడా..? సీరియల్ కిల్లర్ ఎవరు?

  Tue Feb 25, 2025 20:56        Cinemas

నాని కొత్త అవతారం హిట్ 3 టీజర్‌తో టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. “హింసకు కొత్త నిర్వచనం చెబుతా” అని నాని చెప్పిన మాటలు టీజర్ చూస్తే నిజమనే అనిపిస్తుంది. ఇప్పటివరకు పక్కింటి అబ్బాయిలా కనిపించిన న్యాచురల్ స్టార్, ఇప్పుడు వయోలెంట్ అవతార్‌లో దడ పుట్టిస్తున్నారు. టీజర్‌లో నాని క్యారెక్టర్ వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. 100 మంది నిర్దోషులు చచ్చినా పర్లేదు, కానీ ఒక్క నేరస్థుడు తప్పించుకోకూడదు అనే మెంటాలిటీతో అర్జున్ సర్కార్ పాత్రలో నాని కొత్త కోణాన్ని చూపిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజంఎవరు తప్పు!

 

కథ ప్రకారం, శ్రీనగర్‌లో జరుగుతున్న సీరియల్ హత్యల కేసును చేధించడానికి అర్జున్ సర్కార్ రంగంలోకి దిగుతాడు. ఆ కేసు ఛేదనలో అతని వైలెన్స్, మెంటాలిటీ, పరిణామాలు ఈ కథని నడిపిస్తాయి. హిట్ 3తో తెలుగు సినిమాల్లో హింసకు ఉన్న పరిమితులు చెరిపేయాలని నాని ఫిక్స్ అయినట్లు స్పష్టమవుతోంది. తన క్యారెక్టర్‌ను పర్సనల్‌గా తీసుకుని, నెక్ట్స్ లెవల్‌ లో ప్రెజెంట్ చేయడం టీజర్‌లోనే కనిపిస్తోంది.

మే 1న హిట్ 3 విడుదల కానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతుందని నాని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇదే కాదు, నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేస్తున్న Paradise ఇంకా వయోలెంట్‌గా ఉంటుందని సమాచారం. అంతేకాదు, సుజీత్, సిబి చక్రవర్తితోనూ యాక్షన్ సినిమాలు లైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన నాని ఫోకస్ పూర్తిగా మాస్, యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంటర్‌లపైనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.? మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #movies #cinema #nani #heronani #hit3